FarmOR Partner App, helps Input retailers & FPOs source quality inputs for their shop from hundreds of manufacturers. Helps them manage their farmers and E-commerce information. Currently we are serving for retailers & FPOs in Telangana & Andhra Pradesh.___________________________FarmOR భాగస్వామి యాప్, ఇన్‌పుట్ రిటైలర్‌లకు మరియు FPOలకు వందలాది మంది తయారీదారుల నుండి తమ షాప్ కోసం నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందించడంలో సహాయపడుతుంది. వారి రైతులు మరియు ఇ-కామర్స్ సమాచారాన్ని నిర్వహించడంలో వారికి సహాయపడుతుంది. ప్రస్తుతం మేము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో రిటైలర్లు మరియు FPOలకు సేవలు అందిస్తున్నాము.